తెలంగాణ
82వ సారి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
హైదరాబాద్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 82వ సారి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. భేటీలో తెలంగాణలో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్తో పాటు ఖేలో ఇండియా క్రీడల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించినట్లు సమాచారం.