తెలంగాణ
HMDA కార్యాలయం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అరెస్ట్
హైదరాబాద్
అమీర్‌పేటలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అరెస్ట్
ఈ నెల 27న HMDA నిర్వహించనున్న ఈ-వేలాన్ని తక్షణమే రద్దు చేయాలని కోరుతూ HMDA కార్యాలయం వద్ద నిరసనకు దిగిన కూకట్‌పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు వారిని అరెస్టు చేసి క్యాంపు కార్యాలయానికి తరలించిన పోలీసులు
BRS MLA, MLC arrested at HMDA office
BRS MLA Madhavaram Krishna Rao, MLC Shambhipur Raju arrested in Ameerpet
Kukatpally BRS MLA Madhavaram Krishna Rao, MLC Shambhipur Raju, who protested at the HMDA office demanding immediate cancellation of the e-auction to be conducted by HMDA on the 27th of this month
The police arrested them and took them to the camp office