తెలంగాణ
వాట్సాప్ వెబ్ యూజర్లకు కేంద్ర హోం శాఖ హెచ్చరిక
పబ్లిక్ మరియు షేర్డ్ కంప్యూటర్లలో వాట్సాప్ వెబ్ ఉపయోగించే వారు జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. సైబర్ నేరగాళ్లు ఖాతాలను హైజాక్ చేసే అవకాశం ఉందని నేషనల్ సైబర్‌క్రైమ్ థ్రెట్ అనలిటిక్స్ యూనిట్ హెచ్చరించింది. • పని పూర్తయ్యాక తప్పనిసరిగా మాన్యువల్‌గా లాగ్ అవుట్ చేయాలి. • కేవలం బ్రౌజర్ ట్యాబ్ క్లోజ్ చేయడం వల్ల అకౌంట్ సురక్షితం కాదు. • తెలియని సిస్టమ్స్‌లో ఇన్‌కాగ్నిటో మోడ్‌ను ఉపయోగించడం ఉత్తమం. కచ్చితంగా లాగ్ అవుట్ చేయడం మర్చిపోకండి._
Union Home Ministry warns WhatsApp Web users
The central government has advised those using WhatsApp Web on public and shared computers to be careful. The National Cybercrime Threat Analytics Unit has warned that cybercriminals are likely to hijack accounts. • You must log out manually after completing your work. • Simply closing the browser tab does not secure your account. • It is best to use incognito mode on unknown systems. Don't forget to log out completely._