తెలంగాణ

వరంగల్‌లో నిర్మిస్తున్న సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి పేరును నామకరణం చేసిన రాష్ట్ర ప్రభుత్వం

వరంగల్

వరంగల్‌లో నిర్మిస్తున్న సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి పేరును నామకరణం చేసిన రాష్ట్ర ప్రభుత్వం

వరంగల్‌లో నిర్మిస్తున్న సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి పేరును రాష్ట్ర ప్రభుత్వం.మహాత్మాగాంధీ మెమోరియల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి (ఎంజీఎంఎస్ఎస్‌) గా మారుస్తూ ó)-77 ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ క్రిస్టినా జెడ్‌ చొంగ్తు ఈ నెల 23న జీవోఎంఎస్‌ నంబరు 180 జారీ చేశారు. వరంగల్‌ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి స్థాపన, నిర్మాణానికి జారీ చేసిన జీవోలను పరిశీలించిన సర్కారు.. దానికి ఎంజీఎంఎస్ఎస్‌ ఆస్పత్రిగా నామకరణం చేయాలని నిర్ణయించింది. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌లను డాక్టర్‌ క్రిస్టినా జెడ్‌ చోంగ్తు ఆదేశించారు.

The state government has named the super specialty hospital being built in Warangal.

The state government has issued an order No. 77 to rename the super specialty hospital being constructed in Warangal as Mahatma Gandhi Memorial Super Specialty Hospital (MGMSS). To this end, the Principal Secretary of the State Medical, Health and Family Welfare Department, Dr. Christina Z. Chongthu, issued G.O.M.S. No. 180 on the 23rd of this month. The government, after examining the G.O.M.s issued for the establishment and construction of the Warangal Super Specialty Hospital, has decided to rename it as MGMSS Hospital. Dr. Christina Z. Chongthu has instructed the State Director of Medical Education and Warangal District Collector to take necessary steps for this.

More తెలంగాణ news

All news · About J Voice