తెలంగాణ

మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ లో పండుగ సాయన్న జయంతి

*మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ లో జరిగిన ప్రజా వీరుడు పండుగ సాయన్న ముదిరాజ్ 174వ జయంతి ఉత్సవాలలో పాల్గొని ప్రసంగించిన ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు..* ఈ..కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జ్యోతిరమేష్, ఇంచార్జీ అడిషనల్ కలెక్టర్ పురుషోత్తం, ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకులు గొడుగు శ్రీనివాస్, ఇంచార్జీ డిఈఓ మందుల శ్రీరాములు, డాక్టర్ పరికిపండ్ల అశోక్, ముదిరాజ్, ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు చిల్లా సహాదేవ్ చీఫ్ ప్రమోటర్ కొత్తూరు రమేష్, పిట్టల ధనుoజయ బిసి సంఘాల నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు..

More తెలంగాణ news

All news · About J Voice