రాజకీయాలు
తొర్రూరులో డబుల్ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభోత్సవం..
లబ్ధిదారులకు మంజూరు పత్రాల అందజేత..
*తొర్రూరు పట్టణంలోని దుబ్బాతండా 5వ వార్డు పరిధిలో పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా నిర్మించిన 280 డబుల్ బెడ్‌రూం ఇళ్లను స్థానిక శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి, ప్రభుత్వవిప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రాంచందర్ నాయక్, జిల్లా కలెక్టర్ స్నేహశబరీష్ తో కలిసి ఘనంగా ప్రారంభించారు.*