రాజకీయాలు

నేడు హనుమకొండకు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు హన్మకొండ రానున్నారు. హన్మకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే జనచైతన్య సభలో ఆయన పాల్గొంటారు. ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు జనచైతన్య సభ జరుగుతుంది., ప్రముఖ విద్యాసంస్థల అధినేత తిరుపతిరెడ్డి తోపాటు., పలువురు వివిధ పార్టీల నుంచి కేటిఆర్ సమక్షంలో బిఆర్ఎస్ చేరనున్నారు..

More రాజకీయాలు news

All news · About J Voice