రాజకీయాలు

రేవంత్ రెడ్డి పై ఎమ్మెల్యే కోమటిరెడ్డి ఘాటు విమర్శలు...

నువ్వేం ముఖ్యమంత్రివి..!! నీ..భాషేంది...!!!!

*ఏదో అదృష్టం కొద్దీ సీఎం అయ్యావు.. ఇంకో రెండేళ్లు ఉంటావు..

*రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. *కొడంగల్‌కు మాత్రమే కాదు, మునుగోడుకు కూడా నిధులు ఇవ్వమని అడిగినందుకు రేవంత్ రెడ్డి నన్ను "పండబెట్టి తొక్కుతా" అంటున్నాడు *నువ్వు తొక్కితే తొక్కించుకునేలా కనిపిస్తున్నానా రేవంత్ రెడ్డి? * కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

రేవంత్ రెడ్డి పై ఎమ్మెల్యే కోమటిరెడ్డి ఘాటు విమర్శలు...

*ఏదో అదృష్టం కొద్దీ సీఎం అయ్యావు.. ఇంకో రెండేళ్లు ఉంటావు..

*రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. *కొడంగల్‌కు మాత్రమే కాదు, మునుగోడుకు కూడా నిధులు ఇవ్వమని అడిగినందుకు రేవంత్ రెడ్డి నన్ను "పండబెట్టి తొక్కుతా" అంటున్నాడు *నువ్వు తొక్కితే తొక్కించుకునేలా కనిపిస్తున్నానా రేవంత్ రెడ్డి? * కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

More రాజకీయాలు news

All news · About J Voice