రాజకీయాలు

భారత్ సమ్మిట్ లో పాల్గొన్న పాలకుర్తి ఎమ్మెల్యే

హైదరాబాద్‌లో నిర్వహించిన భారత్ సమ్మిట్ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డితో పాటు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో వివిధ అంశాలపై నాయకులు, ప్రతినిధులతో వారు చర్చించారు.

More రాజకీయాలు news

All news · About J Voice