తెలంగాణ
వరి రైతులకు వెంటనే నగదు జమ చేయాలి- బీజేపీ రాష్ట్ర నాయకులు పాలకూరి రవి గౌడ్
నల్గొండ
నల్గొండ: ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో పెండింగ్ నగదును వెంటనే జమ చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకులు పాలకూరి రవి గౌడ్ డిమాండ్ చేశారు.
కొనుగోలు ప్రక్రియలోని సాంకేతిక సమస్యలను తక్షణమే పరిష్కరించి, రైతుల పెండింగ్ చెల్లింపులు క్లియర్ చేయాలని అధికారులకు సూచించారు. కౌలు రైతుల సమస్యలను కూడా ప్రత్యేకంగా పరిష్కరించాలని కోరారు.
“రైతులు తమ డబ్బుల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదు” అని రవి గౌడ్ అన్నారు
Cash should be deposited immediately to paddy farmers - BJP state leader Palakuri Ravi Goud
Nalgonda: BJP state leaders Palakuri Ravi Goud demanded immediate deposit of pending cash in the accounts of farmers who sold paddy at government procurement centres.
He advised the officials to immediately resolve the technical issues in the procurement process and clear the pending payments of farmers. He also asked them to specifically address the issues of tenant farmers.
“Farmers should not be in a situation where they have to go around offices for their money,” said Ravi Goud