తెలంగాణ

హైదరాబాద్‌లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు

బీజేపీ పాదయాత్ర, హోంమంత్రి అమిత్ షా పర్యటన

హైదరాబాద్‌లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ బీజేపీ పాదయాత్ర నేపథ్యంలో మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 7 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. బీజేఆర్ విగ్రహం నుంచి ఎంజే మార్కెట్ వరకు బీజేపీ పాదయాత్ర పాదయాత్ర నేపథ్యంలో పలు ప్రధాన జంక్షన్లలో ట్రాఫిక్ మళ్లింపులు ఆర్టీసీ బస్సుల రూట్లలోనూ మార్పులు.. ప్రత్యామ్నాయ మార్గాల్లో బస్సుల మళ్లింపు నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లకు వెళ్లే ప్రయాణికులు ముందుగానే బయలుదేరాలని సూచన ఎయిర్‌పోర్టుకు వెళ్లే ప్రయాణికులు ప్రయాణ సమయాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని సూచన

More తెలంగాణ news

All news · About J Voice