తెలంగాణ
తెలంగాణలో జనగణన షెడ్యూల్ విడుదల
రాష్ట్రంలో జనాభా గణన నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి సంబంధించిన షెడ్యూల్ను కూడా వెల్లడించింది. జనాభా సేకరణ ప్రక్రియకు సంబంధించి ముఖ్యాంశాలు ఇవే:
- జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు అధికారులు ఇంటింటికీ వెళ్లి జనాభా గణన చేపడతారు. - జనవరి 10 నుంచి 24 వరకు ప్రజలు స్వయంగా వివరాలు నమోదు చేసుకునే 'సెల్ఫ్ ఎన్యూమరేషన్'కు అవకాశం కల్పించారు. - మార్చి 1 నుంచి 5 వరకు రివిజనల్ రౌండ్ నిర్వహించి సేకరించిన వివరాలను సరిచూస్తారు.
జనగణన కోసం మార్చి 1, 2027 అర్ధరాత్రిని ప్రభుత్వం రిఫరెన్స్ తేదీగా నిర్ణయించింది.