తెలంగాణ

కొండా సురేఖ క్షమాపణలపై స్పందించిన కేటీఆర్..

నిజం నిలకడ మీదే తేలుతుంది

మొన్న ఒక వార్తాపత్రిక క్షమాపణ చెప్పింది.. ఈరోజు ఈ మేడం చెప్పింది

ఇంకా క్షమాపణలు చెప్పే వాళ్లు చాలా మంది ముందు వరుసలో ఉన్నారు

మా మీద ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేసే వారు భవిష్యత్తులో వరుసగా క్షమాపణలు చెప్తారు

-కేటీఆర్

More తెలంగాణ news

All news · About J Voice