భారత్

కోహ్లితో ప్రచారం చేయించండి: సుప్రీంకోర్టు సూచన

ఢిల్లీలో పొల్యూషన్ కంట్రోల్కు వినూత్న పద్ధతులు అనుసరించాలని సుప్రీంకోర్టు అధికారులకు సూచించింది. దీపావళి వేళ బాణసంచాను కంట్రోల్ చేసేందుకు కోహ్లి తదితర ఫేమస్ సెలబ్రిటీలతో ప్రచారం చేయించొచ్చని ప్రతిపాదించింది. 'కోహ్లి లాంటి ప్రముఖ క్రికెటర్లను అడిగితే వచ్చి హెల్ప్ చేస్తారు. ఆయనను రిక్వెస్ట్ చేయండి. ఫైర్వర్క్స్ మన ట్రెడిషన్ కాదు. దీపాలతో పండగ జరుపుకోవాలి' అని జస్టిస్ సుందరేశ్ వ్యాఖ్యానించారు.

More భారత్ news

All news · About J Voice