భారత్

ఢిల్లీ మాజీ సీఎం కి బెదిరింపు కాల్స్

ఢిల్లీ

ఢిల్లీ మాజీ సీఎం కి బెదిరింపు కాల్స్

ఢిల్లీ: కేజ్రీవాల్‌కు రూ.7 కోట్ల బెదిరింపుల వ్యవహారం ఫేక్‌గా తేల్చిన పోలీసులు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో ఫోన్, వాట్సాప్ ద్వారా బెదిరింపులు. డబ్బులు ఇవ్వకపోతే కేజ్రీవాల్, ఆయన కుమార్తెను చంపేస్తామని హెచ్చరిక. నవంబర్ 6న మొహాలీ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆప్ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్. బీఎన్ఎస్, ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తి హర్యానాలోని రోహ్‌తక్‌కు చెందిన వ్యక్తిగా గుర్తింపు.

More భారత్ news

All news · About J Voice