భారత్

సినిమా షూటింగ్ కాదు… ఒళ్లు గగుర్పొడిచే నిజమైన ప్రమాద దృశ్యం!

ఇండోనేషియాలోని రైల్వే క్రాసింగ్ వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

మెడాన్ – పెమటాంగ్‌సియాంటార్ మధ్య నడిచే U103 సియాంటార్ ఎక్స్‌ప్రెస్ రైలు, పెట్రోల్ లోడ్‌తో వెళ్తున్న మినీబస్సును ఢీకొట్టింది.

ఢీకొన్న తీవ్రతకు రైలు ఇంజిన్, మినీబస్సులో భారీగా మంటలు చెలరేగాయి.

ప్రాథమిక సమాచారం ప్రకారం, మినీబస్సు రైల్వే క్రాసింగ్‌ను దాటే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగింది.

మంటలను అధికారులు అదుపులోకి తీసుకొచ్చారు.

More భారత్ news

All news · About J Voice