భారత్
నోట్ల రద్దుకు పదేళ్లు..!
న్యూ ఢిల్లీ
దేశ చరిత్రలో సంచలన నిర్ణయంగా నిలిచిన పెద్ద నోట్ల రద్దుకు నేటితో సరిగ్గా పదేళ్లు పూర్తయ్యాయి.
2016 నవంబర్ 8 రాత్రి 8 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. అర్థరాత్రి నుంచి రూ.500, రూ.1000 నోట్లు చెల్లవని ప్రకటించారు.
నల్లధనం, నకిలీ నోట్లు, ఉగ్రవాదానికి నిధులను అరికట్టడమే లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రకటన వెలువడిన వెంటనే దేశవ్యాప్తంగా బ్యాంకులు, ఏటీఎంల వద్ద ప్రజలు బారులు తీరారు.
ఆ తర్వాత కొత్త రూ.500, రూ.2000 నోట్లు చెలామణిలోకి వచ్చాయి. దేశంలో డిజిటల్ చెల్లింపులు, UPI వాడకం భారీగా పెరిగింది.