తెలంగాణ
సీఎం కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం...
హైదరాబాద్
HYD: పాతబస్తీలో సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం. చాదర్‌ఘాట్ బ్రిడ్జి వద్ద కాన్వాయ్‌కు ఎదురుగా వచ్చిన ఎద్దు. అప్రమత్తమైన మలక్‌పేట ట్రాఫిక్ కానిస్టేబుళ్లు.. ఎద్దును పక్కకు లాగిన సిబ్బంది. కాన్వాయ్ వాహనాలకు బ్రేకులు వేసి నెమ్మదిగా ముందుకు సాగిన సిబ్బంది. గాంధీభవన్ నుంచి రేస్‌కోర్స్‌లో సీఎం ట్రోఫీ కార్యక్రమానికి వెళ్తుండగా ఘటన.
CM's convoy narrowly escapes accident...
HYD: CM Revanth Reddy's convoy narrowly missed an accident in Old Basti. A bull came in front of the convoy at Chadarghat Bridge. Alert Malakpet traffic constables.. The staff pulled the bull aside. The staff applied the brakes on the convoy vehicles and moved forward slowly. The incident occurred while the CM was on his way to the racecourse from Gandhi Bhavan for the trophy program.