తెలంగాణ
చలి పంజా విసురుతోంది.. ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రత
నవంబర్ నెల ప్రారంభం కావడంతోనే తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం పూర్తిగా మారుతోంది. మొన్నటివరకు వరుస తుపానులు, వర్షాలు, పలు ప్రాంతాల్లో ఎండలతో ఉన్న రాష్ట్రం ఇప్పుడు చలితీవ్రతతో వణుకుతోంది. ఈశాన్య దిశ నుంచి పొడిగాలులు వీస్తుండటంతో వాతావరణం పూర్తిగా చల్లగా మారిపోయింది. రాబోయే రోజుల్లో రాత్రి ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది.