తెలంగాణ

*గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో మొక్కలు నాటిన మాజీమంత్రి సత్యవతిరాథోడ్

మహబూబాబాద్ డోర్నకల్

*గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో మొక్కలు నాటిన మాజీమంత్రి సత్యవతిరాథోడ్

మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రధాన కార్యదర్శి రాథోడ్ తన పుట్టినరోజు సందర్భంగా తన నివాసంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగ మొక్కలు నాటారు..ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ ఛైర్మెన్ అంగోతు బిందు తదితరులు పాల్గొన్నారు.

More తెలంగాణ news

All news · About J Voice