తెలంగాణ

వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మాజీ మంత్రుల నిరసన

హైదరాబాద్

వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మాజీ మంత్రుల నిరసన

హైదరాబాద్ లో వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్ మహిళా ప్రొఫెసర్ ల పట్ల., ఉద్యోగుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ విశ్వవిద్యాలయ ఉద్యోగులు., బాధితులు చేస్తున్న నిరసనకు మద్దత్తుగా ధర్నాలో పాల్గొన్న మాజీమంత్రులు సత్యవతిరాథోడ్., సబితఇంద్రారెడ్డి., సునితలక్ష్మారెడ్డి తదితరులు...

More తెలంగాణ news

All news · About J Voice