భారత్
కేంద్ర ప్రభుత్వ పథకాల చెల్లింపుల్లో భారీ మార్పులు ఆధార్ స్థానంలో ఓటర్ ఐడీ
ఢిల్లీ
కేంద్ర సంక్షేమ పథకాల లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేయనుంది. ఇప్పటి వరకు నిధుల జమకు 'ఆధార్' కీలకంగా ఉండగా, త్వరలో దాని స్థానంలో ఓటర్ ఐడీ, బయోమెట్రిక్ విధానాన్ని ప్రాతిపదికగా తీసుకోనున్నట్లు కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ సింగ్ (లలన్ సింగ్) ప్రకటించారు. • ఓటర్ ఐడీలోని EPIC నంబర్, బయోమెట్రిక్ ఆధారంగానే నగదు బదిలీ. • అనర్హులను తొలగించి, పారదర్శకత పెంచడమే ప్రభుత్వ లక్ష్యం.