తెలంగాణ
తెలంగాణలో ఇంటర్మీడియట్ చేరేందుకు మరో అవకాశం

ఇంటర్‌మీడియట్ విద్యా సంవత్సరం ప్రారంభమై దాదాపు ఐదు నెలలు కావొస్తున్న నేపథ్యంలో మొదటి సంవత్సరంలో చేరేందుకు ఇంటర్‌బోర్డు మరో అవకాశం కల్పించింది. ఈనెల 26 నుంచి 29వ తేదీ వరకు అవకాశం ఇస్తున్నామని, ప్రైవేట్ కళాశాలల్లో అయితే ఒక్కో ప్రవేశానికి రూ.500 జరి మానా చెల్లించాలని బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ పేర్కొన్నారు