తెలంగాణ
నల్గొండ లో డిసెంబర్ 10వ తేదీన BRS భారీ బహిరంగ
మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
డిసెంబర్ 10వ తేదీన నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాము.. ఏపీ ప్రభుత్వం నాగార్జున సాగర్ వద్ద నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం మద్దతు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ, ‘నల్గొండ నగారా’ పేరిట రైతులతో భారీ బహిరంగ సభ ఉంటుంది ఈ సభకు ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరు అవుతాడు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
BRS to hold massive open house in Nalgonda on December 10th
We are organizing a huge public meeting in Nalgonda on December 10th.. A huge public meeting with farmers called 'Nalgonda Nagara' will be held to protest against the Telangana government's support for the illegal project being constructed by the AP government at Nagarjuna Sagar KTR will be the chief guest at this meeting Former Minister and MLA Jagadish Reddy