తెలంగాణ
మిల్లర్ల అక్రమాలకు వ్యతిరేకంగా రోడ్డెక్కిన అన్నదాతలు
నల్గొండ - మిర్యాలగూడ
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్ వద్ద కోదాడ–జడ్చర్ల ప్రధాన రహదారిపై బైఠాయించిన రైతులు
బహిరంగ మార్కెట్‌లో క్వింటాల్‌కు రూ. 4 వేలు ఉన్న ధాన్యాన్ని కేవలం రూ. 3 వేలకే కొనుగోలు చేస్తున్నారని, అందులోనూ 8 కిలోల తరుగు తీస్తున్నారని ఆందోళన
అధికారుల అండతోనే మిల్లర్లు సిండికేట్‌గా ఏర్పడి ధరలు తగ్గించారని ఆవేదన వ్యక్తం చేసిన రైతులు.. రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్