తెలంగాణ
తెలంగాణలో జిల్లా కలెక్టర్ కి 6 నెలలు జైలు శిక్ష విధించిన హైకోర్టు
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి 6 నెలల జైలు శిక్ష విధించిన తెలంగాణ హైకోర్టు..!
2025 ఆగస్టు నెలలో తమ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పలువురు బాధితులు
ఈ విషయంపై 60 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించిన హైకోర్టు
ఇప్పటివరకు ఆదేశాలను అమలు చేయకపోవడంతో కోర్టు ధిక్కరణ కింద 6 నెలల జైలు శిక్ష, రూ. 2,000 జరిమానా విధించిన న్యాయమూర్తి
అయితే, తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ శిక్ష అమలును నాలుగు వారాల పాటు నిలిపివేస్తున్నట్లు వెల్లడించిన జస్టిస్ కె. లక్ష్మణ్ నేతృత్వంలోని ధర్మాసనం