తెలంగాణ
విద్యా సంస్థల్లో కాలేజీల్లో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలపై నిషేధం
తెలంగాణ
త్వరలో ప్రత్యేక చట్టం రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం
విద్యా, క్రీడా కార్యక్రమాలు నిర్వహించాల్సిన విద్యాసంస్థల ప్రాంగణాల్లో సినిమా, వాణిజ్య కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడటంపై నిషేధం విధించే ఆలోచనలో ప్రభుత్వం
ఇటీవల పలు కాలేజీల్లో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు, దాండియా కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థులకు గాయాలవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం
విద్యాసంస్థల్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే అంశంపై నివేదిక తయారు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించిన ప్రభుత్వం