తెలంగాణ
దీపావళి బాణసంచా ప్రమాదాల వల్ల సరోజినీ కంటి ఆసుపత్రికి వరుసగా బాధితులు
హైదరాబాద్
దీపావళి బాణసంచా ప్రమాదాల వల్ల గాయపడి సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి చేరుకున్న 73 మంది బాధితులు
•బాధితుల్లో 13 మంది తీవ్ర గాయాలతో అడ్మిట్ అయినట్టు తెలిపిన ఆసుపత్రి సిబ్బంది
•ప్రమాదాల్లో 17 మంది చిన్నారులు కూడా గాయపడినట్టు సమాచారం
• బాణసంచ కాల్చే ముందు అప్రమత్తంగా ఉండాలని పలువురు చూసి ఇస్తున్నారు