విద్య

సైనిక స్కూళ్ల ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల,

దేశవ్యాప్తంగా సైనిక పాఠశాలల్లో 6, 9 తరగతుల ప్రవేశాలకు ‘AISSEE 2027′ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అర్హులైన విద్యార్థులు డిసెంబరు 3, 2026 2 exams.nta.nic.in దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 31, 2027న ఓఎంఆర్ పద్ధతిలో NTA ఈ పరీక్ష నిర్వహించనుంది. జనరల్/OBCలకు ఫీజు రూ.850, ఎస్సీ/ఎస్టీలకు రూ.700గా నిర్ణయించారు. నెగెటివ్ మార్కింగ్ ఉండదు.

More విద్య news

All news · About J Voice