భారత్

ఘోరంగా కుప్పకూలిన 18 అంతస్తుల భవనం...

కెన్యా రాజధాని నైరోబీలోని ఈస్ట్‌లీ ప్రాంతంలో విషాద ఘటన... మధ్యాహ్నం 1 గంట సమయంలో కుప్పకూలిన భవనం.

నిర్మాణం ఇంకా జరుగుతుండగానే.. పేకమేడలా కూలిపోయిన భారీభవనం.

భవనంలో, బేస్‌మెంట్, గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న పలువురు నిర్మాణకార్మికులు, సూపర్ వైజర్ లు, తదితరులు.‌.‌

శిథిలాల కింద పలువురు చిక్కుకుని ఉండొచ్చని అనుమానిస్తున్న అధికారులు

కొనసాగుతున్న సహాయక చర్యలు

More భారత్ news

All news · About J Voice