తెలంగాణ
తెలంగాణ లో ఎస్సై హాల్‌టికెట్లు విడుదల
హైదరాబాద్
తెలంగాణ లో ఎస్సై హాల్‌టికెట్లు విడుదల!
ఖాకీ కొలువుకు కౌంట్‌డౌన్ ప్రారంభం! తెలంగాణలో ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్లు విడుదలయ్యాయి.నవంబర్ 29 ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు హాల్‌టికెట్‌ను నవంబర్ 28 అర్ధరాత్రి 12 గంటల్లోపు డౌన్లోడ్ చేసుకోవాలి.ఫొటో తప్పనిసరిగా అతికించాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు. అభ్యర్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.
SI hall tickets released in Telangana
Telangana SI Hall Tickets Released!
Countdown to Khaki begins! Telangana SI Preliminary Exam Hall Tickets have been released. The hall ticket must be downloaded from 10 am to 1 pm on November 29 and must be uploaded by 12 midnight on November 28. A photo must be pasted. Even a minute lateness is not allowed. Candidates should reach the exam center an hour before.