తెలంగాణ

నెల్లికుదురు మండల కేంద్రంలో రూ. 7.5 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ శంకుస్థాపన

నెల్లికుదురు మండల కేంద్రంలో రూ. 7.5 కోట్లతో నిర్మించనున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్‌కు రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వవిప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు బలరాంనాయక్, ఎమ్మెల్యే డాక్టర్ మురళినాయక్, జిల్లాకలెక్టర్ స్నేహశబరీశ్, డీసీసీ అధ్యక్షురాలు డాక్టర్ ఉమామురళినాయక్ తదితరులు పాల్గొన్నారు.

More తెలంగాణ news

All news · About J Voice