భారత్
తప్పిపోయిన చిలుక కోసం రూ.1 లక్ష రివార్డ్ యజమాని విన్నుత ప్రయత్నం
వడోదరలో అక్టోబర్ 31న తప్పిపోయిన 'లడ్డు' అనే ఆఫ్రికన్ గ్రే ప్యారెట్ కోసం దాని యజమానులు గాలిస్తున్నారు. ఈ పక్షిని తమ సొంత కొడుకులా భావిస్తున్నట్లు జెస్సికా పారిఖ్ కుటుంబం తెలిపింది. ఇది 6 నెలల వయస్సు గల మగ పక్షి. దీని కాలికి లైసెన్స్ నంబర్ ఉన్న రింగ్ ఉంటుంది. దీని ఆచూకీ తెలిపిన వారికి రూ. లక్ష బహుమతి ప్రకటించారు.