తెలంగాణ
డోర్నకల్ లో మొదలైన జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్
మహబూబాబాద్
డోర్నకల్ నియోజకవర్గ జనసేన నాయకులు చింత రమేష్ జలగం సందీప్, మార్క కృష్ణాకర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ చేపట్టిన "గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్"
*ప్రచార వాహనం నరసింహుల పేట, మరిపెడ మండల కేంద్రంలోని "ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాల, కాలేజ్ లో పర్యటించింది*.
ఈ సందర్భంగా *చింత రమేష్ * *స్కూల్ ప్రిన్సిపాల్స్ మార్యాదపూర్వకంగా కలిసి వరంగల్- ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ జనసేన పార్టీ అభ్యర్థి శ్రీ డాక్టర్ "గడల శ్రీనివాస్ రావు"గారి అభ్యర్థిత్వాన్ని వివరించారు.* *అలాగే గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్ ద్వారా ఉపాధ్యాయులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను, అభిప్రాయాలను తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రిన్సిపల్స్ ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.*