తెలంగాణ

హైదరాబాద్ లో వన్ వే ట్రయల్స్

హైదరాబాద్ లో వన్ వే ట్రయల్స్

> హైదరాబాద్‌లో మరొక వన్‌వేకు సిద్ధమైన పోలీసులు. అత్యంత రద్దీగా ఉండే లక్డీకాపూల్‌ జంక్షన్‌లో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌. ఈనెల 22న లక్డీకాపూల్‌లో వన్‌వే ట్రయల్‌ రన్‌. రవీంద్రభారతి-లక్డీకాపూల్‌-ఇక్బాల్‌ మినార్‌ మార్గాల్లో.. నవంబర్‌ 22న ఒక్క రోజు పాటు వన్‌ వే విధానం ట్రయల్‌ రన్‌.

More తెలంగాణ news

All news · About J Voice