తెలంగాణ

తెలంగాణలో 21 మంది IPSల బదిలీ

హైదరాబాద్

తెలంగాణలో 21 మంది IPSల బదిలీ

తెలంగాణలో 21 మంది IPSల బదిలీ. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా మహేష్ భగవత్. తెలంగాణ ఫైర్ డీజీగా సజ్జనార్. ఉమెన్ సేఫ్టీ, షీటీమ్స్ డీజీగా సౌమ్య మిశ్రా. జైళ్ల శాఖ డీజీగా స్వాతి లక్రా. సివిల్ సప్లైస్ కమిషనర్‌గా వై. నాగిరెడ్డి. ACB డీజీగా చారుసిన్హా. తెలంగాణ ఆర్టీసీ ఎండీగా అనిల్‌కుమార్. ఏసీబీ డైరెక్టర్‌గా ఎస్. చంద్రశేఖర్ రెడ్డి. గ్రేహౌండ్స్, ఆక్టోపస్ ఆపరేషన్స్ డీజీగా విక్రమ్‌మాన్ సింగ్. TMARS డైరెక్టర్‌గా స్టీఫెన్ రవీంద్ర.

More తెలంగాణ news

All news · About J Voice