తెలంగాణ
మంత్రి సీతక్క చేతుల మీదుగా ‘ఇప్ప పువ్వు టీ’ స్టాల్ ప్రారంభం
ములుగు జిల్లా
ములుగు జిల్లా, తాడ్వాయి మండలం కొండపర్తి వద్ద మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘ఇప్ప పువ్వు టీ’ స్టాల్ను మంత్రి సీతక్క ప్రారంభించారు. ఇప్ప పువ్వు లడ్డూల తరహాలోనే ‘ఇప్ప పువ్వు టీ’కి విస్తృత ప్రచారం కల్పించేందుకు మంత్రి సీతక్క స్వయంగా బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. • ఆదివాసీలు తరతరాలుగా వాడుతున్న అటవీ ఉత్పత్తులకు అదనపు విలువ జోడించి, వినూత్న ఉత్పత్తుల ద్వారా గిరిజన మహిళా సంఘాలకు మెరుగైన ఆదాయం మరియు ఉపాధి అవకాశాలు కల్పించడం. • ములుగు ప్రాంతానికి వచ్చే పర్యాటకులకు ఈ ఇప్ప పువ్వు టీని ప్రత్యేక ఆకర్షణగా నిలిపి, మరిన్ని ప్రాంతాలకు ఈ వ్యాపారాన్ని విస్తరింపజేస్తామని మంత్రి తెలిపారు.