తెలంగాణ
తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఏటీఎంగా రేవంత్‌రెడ్డి మార్చారు
తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఏటీఎంగా రేవంత్‌రెడ్డి మార్చారని కేంద్రమంత్రి అమిత్ షా ఆరోపించారు. తెలంగాణలో రాహుల్, రేవంత్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని,ఈ ఆర్‌ఆర్ ట్యాక్స్ ఎక్కడికి వెళ్తోందన్నారు. రాహుల్‌గాంధీ కోసమే ఇక్కడ ఆర్‌ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని అమిత్ షా అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ అవినీతిని ఒవైసీ ఆపుతారా.. బీఆర్‌ఎస్ ఆపుతుందా అని అమిత్ షా ప్రశ్నించారు. కాంగ్రెస్ అవినీతిని కేవలం బీజేపీ మాత్రమే ఆపగలుగుతుందని స్పష్టం చేశారు.