తెలంగాణ

తొర్రూరు పట్టణంలో రూ.80 లక్షలతో సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీలు, శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి.

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని అన్ని వార్డుల్లో రూ.80 లక్షల సాధారణ నిధుల (MGF)తో చేపట్టనున్న సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీలు మరియు కల్వర్టుల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ..కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తూనం శ్రవణ్ కుమార్, వైస్ చైర్మన్ సోమా రజిని రాజశేఖర్, వార్డు కౌన్సిలర్లు బాపు రెడ్డి, పెద్దగాని కళావతి సోమన్న, భద్రు నాయక్, బసనబోయిన ఐలమ్మ, పట్టణ అధ్యక్షులు వార్డు కౌన్సిలర్ ముద్దసాని సురేష్, మండల అధ్యక్షులు రవీంద్ర చారి, కంటెస్టెడ్ కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళ నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

More తెలంగాణ news

All news · About J Voice