ఆంధ్రప్రదేశ్
తిరుమల లో బ్రేక్ దర్శనలు రద్దు
*తిరుమల : ఎన్నికల కోడ్ నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాల రద్దు..!డిసెంబర్ 4 వరకు ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసిన టీటీడీ.