ఆంధ్రప్రదేశ్

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ‘షహీద్ పుస్తక్ టోలీ - అమరులు వారు’ పుస్తకాన్ని ఆవిష్కరించి, పోలీసుల త్యాగాలు, సేవలను స్మరించుకుంటూ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అనిత, సీఎస్ సాయిప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పాల్గొన్నారు.

More ఆంధ్రప్రదేశ్ news

All news · About J Voice