ఆంధ్రప్రదేశ్
తెలంగాణలో కొత్త పోలీసు ఉద్యోగాల భర్తీపై సీఎం కీలక ప్రకటన
హైదరాబాద్: తెలంగాణలో కొత్త పోలీసు ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. 2025 అక్టోబర్ నాటికి 16 వేల పోలీస్ ఉద్యోగాలు నియమించడం జరిగిందని, 2026లో మరో 7 వేల 437 పోస్టులు అనుమతి ఇచ్చామని ఆయన తెలిపారు. 2028 నాటికి పోలీస్ శాఖలో ఖాళీలు భర్తీ చేస్తామని చెప్పారు. మన కోసం జీవితాలను త్యాగం చేసిన వారిని మనందరం స్మరించకుండా ఉంటామని సీఎం పిలుపునిచ్చారు.