టెక్నాలజీ
అమెరికా వ్యాప్తంగా విమానాల టేకాఫ్‌లు నిలిపివేత
అమెరికా వ్యాప్తంగా విమానాల టేకాఫ్‌లు నిలిపివేసిన FAA.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రాల్లో కమ్యూనికేషన్ వైఫల్యంతో గ్రౌండ్‌స్టాప్.. భద్రతా కారణాలతో దేశవ్యాప్తంగా విమానాల టేకాఫ్‌ల నిలిపివేత.. గాల్లో ఉన్న 4,042 విమానాలకు ల్యాండింగ్‌కు అనుమతి.. 11 వేలకుపైగా విమానాల రాకపోకలకు అంతరాయం.. వెయ్యికి పైగా విమానాలు రద్దు.. 10 వేల విమానాల ఆలస్యం.. 2001 తర్వాత అమెరికాలో రెండోసారి దేశవ్యాప్త గ్రౌండ్‌స్టాప్