టెక్నాలజీ

అనంత విశ్వంలో వాయేజర్-1 అద్భుత ప్రయాణం

విశ్వం

అనంత విశ్వంలో వాయేజర్-1 అద్భుత ప్రయాణం

మానవుడు సృష్టించిన ఒక అద్భుతం ఇప్పుడు అనంత విశ్వంలో ప్రయాణిస్తోంది. 1977లో ప్రయోగించిన వాయేజర్-1 అంతరిక్ష నౌక భూమి నుంచి అత్యంత దూరానికి వెళ్లిన వస్తువుగా రికార్డు సృష్టించింది.. దీనికి సంబంధించిన ముఖ్య విషయాలు:

• భూమికి సుమారు 25.9 బిలియన్ కిలోమీటర్ల దూరానికి చేరుకుని ఒక 'కాంతి దినం' దూరాన్ని అధిగమించింది. • ప్రస్తుతం ఇంటర్ స్టెల్లార్ స్పేస్‌లో ప్రయాణిస్తూ గ్రహాంతర వాసుల కోసం భూమికి సంబంధించిన సమాచారంతో కూడిన గోల్డెన్ రికార్డును మోసుకెళ్తోంది. • ఈ నౌక గంటకు 14.6 లక్షల కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తోంది. 49 ఏళ్లుగా సాగుతున్న సుదీర్ఘ అంతరిక్ష యాత్ర...

Voyager-1's amazing journey through the infinite universe

A marvel of human creation is now traveling in the infinite universe. The Voyager-1 spacecraft, launched in 1977, has set a record for the farthest object from Earth. Key facts about it:

• It reached a distance of about 25.9 billion kilometers from Earth, surpassing the distance of a 'light day'. • It is currently traveling in interstellar space, carrying a golden record of information about Earth for aliens. • The ship is traveling at a speed of more than 1.46 million kilometers per hour. The longest space journey that has lasted for 49 years...

More టెక్నాలజీ news

All news · About J Voice