ఆంధ్రప్రదేశ్

ఆయుధ పూజ నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంతరెడ్డి గారు

పవిత్ర విజయదశమి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్ నివాసంలో నిర్వహించిన ఆయుధ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు ముఖ్యమంత్రి గారికి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

More ఆంధ్రప్రదేశ్ news

All news · About J Voice