ఆంధ్రప్రదేశ్
ముగిసిన తెలంగాణ బతుకమ్మ సంబరాలు
తెలంగాణ లో తొమ్మిది రోజుల పువ్వుల పండుగ ముగిసింది
ఒక్కసి పువ్వేసి చందమామ అంటూ తొమ్మిది రోజులపాటు తెలంగాణ ఆడపడుచులందరూ బతుకమ్మ పండుగ ఘనంగా నిర్వహిస్తూ ఆఖరి రోజు సత్తల బతుకమ్మ తో ముగిసింది మళ్లొచ్చే ఏడాది మళ్ళీ రా అంటూ ఆడపడుచులు బతుకమ్మ నిమర్జనాన్ని చేసారు.