ఆంధ్రప్రదేశ్
జనసేన ఛైర్మన్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ
శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నగర పంచాయతీలో జనసేన అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఛైర్మన్ అభ్యర్థి ఎస్‌ఈ శ్రీనివాసులు పత్రాల్లో కొన్ని గళ్లను ఖాళీగా వదిలేశారు. దీంతో ఆయన నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు.