ఆంధ్రప్రదేశ్

రేపు కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

*రేపు కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన..* నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం పర్యటించనున్నారు. *దసరా వేడుకల కోసం సొంతూరికి వెళ్లనున్నారు.* భూగర్భ మురుగు నీటిశుద్ధి కేంద్రం, పీహెచ్‌సీ ప్రారంభించనున్నారు. మూడు ఏటీసీ కేంద్రాలకు శంకుస్థాపన చేయనున్నారు.

More ఆంధ్రప్రదేశ్ news

All news · About J Voice