క్రైమ్
ఇంద్ర సినిమా మాదిరిగా మోసం నగలు డబ్బు రెట్టింపు చేస్తామని
ఆదిలాబాద్
మంత్రాలతో డబ్బులను రెట్టింపు చేస్తామని, నోట్ల వర్షం కురిపిస్తామని ప్రజలను మోసం చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును ఆదిలాబాద్ పోలీసులు రట్టు చేశారు.* ఈ..ముఠాకు చెందిన ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ వెల్లడించారు. ఈ..సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. తెలుగు సినిమా ఇంద్రలో బ్రహ్మానందం పోషించిన పాత్రలో చూపించిన తాంత్రిక విద్యను స్ఫూర్తిగా తీసుకుని నిందితులు మోసాలకు పాల్పడినట్లు తెలిపారు. మంత్రాలతో డబ్బులు రెట్టింపు చేస్తామని, నోట్ల వర్షం కురిపిస్తామని, పూలను డబ్బులుగా మారుస్తామని నమ్మించి అమాయకుల నుంచి నగదు వసూలు చేసినట్లు వివరించారు.
Like the movie Indra, they will double the money of the fraud jewelry.
Adilabad police have busted an inter-state gang that was deceiving people by promising to double their money and shower them with currency notes through mantras.* District SP Akhil Mahajan revealed that five accused belonging to this gang have been arrested. Speaking on this occasion, the SP said that the accused were inspired by the Tantric education shown in the role played by Brahmanandam in the Telugu film Indra and committed the fraud. He explained that they collected money from innocent people by promising to double their money with mantras, shower them with currency notes and convert flowers into money.