క్రైమ్

కల్తీ పాల తయారీ గుట్టురట్టు..

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోచారంలో

కల్తీ పాల తయారీ గుట్టురట్టు..

రంగారెడ్డి. కల్తీ పాల తయారీ కేంద్రంపై మహేశ్వరం ఎస్ఓటీ పోలీసుల దాడి.. హైడ్రోజన్ పెరాక్సైడ్, ధోల్పూర్ పాలపొడి కలిపి కల్తీ పాలు తయారీ.. కల్తీ పాలను హైదరాబాద్ వినియోగదారులకు సరఫరా చేస్తున్నట్లు గుర్తింపు.. పాల వ్యాపారి అండే శ్రీశైలం(43)ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. 100 లీటర్ల కల్తీ పాలు, లీటర్ హైడ్రోజన్ పెరాక్సైడ్ స్వాధీనం.. ఒక్కో కిలో బరువున్న 35 ధోల్పూర్ పాలపొడి ప్యాకెట్లు సీజ్ చేసిన పోలీసులు

More క్రైమ్ news

All news · About J Voice